గీసుకొండ మండలంలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గీసుకొండ తహసిల్దార్ రియాజుద్దీన్ తెలిపారు గీసుకొండ మండల తాహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు .ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ 7893214575 ప్రజలందరూ భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ సూచించినారు . ఏదైనా సమస్య ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి కాల్ చేయవలసిందిగా సూచించారు.
