Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాజిపేట్ సీఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని పురస్కరించుకొని టీచర్లను సన్మానించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని

*కాజిపేట్ సీఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని పురస్కరించుకొని టీచర్లను సన్మానించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని* 

 

హన్మకొండ//కాజీపేట 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:-

టీచర్స్ డే సందర్బంగా కాజిపేట్ సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ డేని ఘనంగా నిర్వహించి టీచర్లకు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని టీచర్స్ ని సన్మానించారు అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతు సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో టీచర్స్ కు సన్మానం చేయడం అందులో ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం, ఇంకా నాచేతుల మీదుగా సన్మానం చేయించడం నాభాగ్యంగా భావిస్తున్నాను. టీచర్స్ భవిష్యత్ ఉత్తమ పౌరులను తీర్చిదిద్ది సమాజా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 62 వ కార్పొరేటర్ జక్కుల రవీందర్ 63 డివిజన్ కార్పొరేటర్ విజయ రజాలి మాజీ కార్పొరేటర్ గోల్కొండ రాంబాబు 47 వ డివిజన్ నాయకుడు సిరిల్ లారెన్స్, సిలువేరు విజయభాస్కర్, ఇప్ప శ్రీకాంత్, దొంగల కుమార్, బర్ల రాజ్ కుమార్, భుషపాక శ్రీనివాస్ చుండూరు వాసు బండారి రాజేందర్, సిఎస్ఐ పాస్టర్ విక్టర్ పాల్, అయ్యగారు ఇంగ్లీష్ పాస్టర్ కృపమమ్మ, సెక్రెటరీ అయ్యల దానం, మహిళా ప్రణమిక లారెన్స్, ఏసు రాజన్న, ట్రెజరర్ ధర్మరాజు, ప్రభాకర్, డేవిడ్, జయక్క టోని ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

రంగశాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Sambasivarao

యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్