Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కొమ్మల దేవస్థాన ప్రధాన అర్చకులు శుభాకాంక్షలు తెలియజేశారు

*రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కొమ్మల దేవస్థాన ప్రధాన అర్చకులు శుభాకాంక్షలు తెలియజేశారు* 

 

హన్మకొండ//భవానినగర్

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-

 

పరకాల శాసనసభ్యులు రేవురు ప్రకాశ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా గీసుకొండ మండలంలోని కొమ్మాల దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఫణీంద్ర ప్రత్యేక ఆశీర్వచనం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి జన్మదినోత్సవ సందర్భంగా అందించారు. వారి వెంట కొమ్మల దేవస్థానం ఈవో శేషగిరి ఆలయ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.

Related posts

తిరుమల శ్రీ వారిని దర్శించ్చుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

KATURI DURGAPRASAD

ఆత్మకూరు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Meet The Women At The Head of The Gym Revolution

Jaibharath News