April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోహసన్ పర్తి జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం


జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్నా హసన్‌పర్తి జూనియర్ కళాశాల నందు సభ్యత్వం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ, హసన్‌పర్తి మండలం కార్యదర్శి కుక్కల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కటాక్షపురంలో ప్రజా పాలన పై గ్రామ సభ

Jaibharath News