April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక


జై భారత్ వాయిస్ న్యూస్. వర్ధన్నపేట సెప్టెంబర్ 5
వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం, టీఎన్జీఓ సంఘానికి అనుబంధంగా వర్ధన్నపేట మండల స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఈ కమిటీకి అధ్యక్షునిగా  చెన్నారం  పంచాయతీ కార్యదర్శిపంతాటి మురళీకృష్ణ, రామవరం పంచాయతీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి సురేష్ , కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ట్రెజరర్ గా నాగపురి అన్వేష్ ,  ఉపాధ్యక్షురాలుగా జ్యోతిలత పంచాయతీ కార్యదర్శి  దమ్మన్నపేట, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఆకుల పృథ్వీరాజ్ బొక్కల గూడెం, మరియు గౌరవాధ్యక్షునిగా ఏ రామారావు పంచాయతీ కార్యదర్శి ఇల్లంద ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మూడు సంవత్సరాల కాలపరిమితికి ఎన్నుకోవడం జరిగింది.

Related posts

దత్త క్రియ యోగ సాధన తో ఆరోగ్యం దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్రప్రసాద్

మహిళ సంరక్షణ  రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు ఉపయోగించు కొవాలి

టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక