జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట
విజన్ సౌజన్య హై స్కూల్ విలాసాగరం దీప విశ్వనాథ్ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.వరంగల్ జిల్లాలో గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల విభాగం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నిక కాబడినదీపవిశ్వనాథ్ కు గురుపూజోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ఉన్నతాధికారులతో అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ రంగశాయిపేట లక్ష్మీ గణపతి పరపతి సంఘం సభ్యులు దీప విశ్వనాథకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ కార్పొరేటర్ కేడల. పద్మ జనార్ధన్ దీపకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
