*మాజీ ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణి*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-
ఖమ్మం పరిధి అఖేరు వాగు
ఏటిగడ్డ తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదినం సందర్భంగా గీసుకొండ మండల చల్లా యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంద రాజేందర్, ఉపాధ్యక్షులు మున్నా అజార్, కోశాధికారి గోనే నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఐలోని అభిషేక్, కార్యవర్గ సభ్యులు కుక్కమూడి ప్రవీణ్, కుక్కమూఢి రాము, కోల అనిల్ తదితరులు పాల్గొన్నారు.