Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని దాసరిహరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

*కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని దాసరిహరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి*

వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 నర్సంపేట ప్రతినిధి:-

నెక్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని దాసరి హరికృష్ణ అనారోగ్య కారణంతో మరణించగా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించిన నర్సంపేట పిసిసి సభ్యులు డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్ మండల పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి చల్ల పాపి రెడ్డి మేర్గు విజయ్ పోలిశెట్టి భాను కొత్త కొండ గణేష్ తదితరులు దాసరి హరికృష్ణకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Related posts

యుద్ధ ప్రతిపాదికన లీకేజీ మరమ్మత్తు  పూర్తి చేయండి: నగర మేయర్  గుండు సుధారాణి

గిరిజన తండాలో వైద్య శిబిరం

Sambasivarao

అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల అవసరాల కోసం పనిచేయాలి.. పరకాల ఎమ్మెల్యే

Sambasivarao