Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బాధితులను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ.

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర సెప్టెంబర్ 14)
కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డిని,దామెర మండల ఆంధ్రజ్యోతి విలేకరి మన్నెం ఇంద్రారెడ్డిని, ఊరుగొండ మాజీసర్పంచ్ మల్లాడి రాజిరెడ్డి కోడలు మల్లాడి సింధుని శనివారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.వారి వెంట పరామర్శించిన మండల అధ్యక్షులు గండు రాము,మాజీ వైస్ ఎంపిపి ఎండి జాకిర్ అలీ, బిఆర్ఎస్ నాయకులు కాంతాల కేశవ రెడ్డి, పుల్యాల రఘుపతి రెడ్డి,సావురే రాజేశ్వర్ రావు,రమేష్ తదితరులు ఉన్నారు.

Related posts

పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు

ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,

శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ*