Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సి. ఆర్. రావు ఒలంపియాడ్-2004″ గురుకుల్ దిస్కూల్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ బాలసముద్రంలోని గురుకుల్ దిస్కూల్ పాఠశాల సి. ఆర్. రావు 2024 వారు నిర్వహించిన ప్రతిభ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకును పదవతరగతి చదువుతున్న టి. ప్రతిభ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేయడం జరిగింది అనంతరం ప్రొఫెసర్ వెంకటరావు విద్యార్థులకు బహుమతులను అందచేశారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్లు, ప్రధానో పాధ్యాయురాలు సారిక  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Related posts

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

ఆత్మకూరు నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

Jaibharath News

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి