Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17
సెప్టెంబర్ 17నప్రజాపాలన దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోహనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,జాతీయ జెండాను ఆవిష్కరించించారు. ఈ కార్యక్రమంలోవరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , కూడా చైర్మన్ ఇనాగాల వెంకట్రాం రెడ్డి, మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, వేముల శ్రీనివాస్, విజయ రజాలి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ కార్పొరేటర్లు ఏ నాగరాజు సుంచు చంద్రయ్య, రావుల సదానందం, బ్లాకు కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, సీనియర్ నాయకులు, బాబా భాయ్, సయ్యద్ రజాలి, తౌటం రవీందర్, బొజ్జ సమ్మయ్య యాదవ్, కరాబు రాజేశ్వర్ రావు, బండారి జనార్ధన్ గౌడ్, రహీమున్నిస్సా బేగం, సుగుణాకర్ రెడ్డి, సిరిల్ లారెన్స్, తాళ్ళపల్లి సుధాకర్, మొహమ్మద్ జాఫర్, సత్తు రమేష్, బి శ్రీధర్ యాదవ్, షేక్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజకీయ పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి

Jaibharath News

హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్

కాజీపేట దర్గా ఉత్సవాలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్