Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కరాటే కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గురుకుల పాఠశాల విద్యార్థులు

(జైభారత్ వాయిస్ న్యూస్   హనుమకొండ సెప్టెంబర్ 17)   హన్మకొండ బాల సముద్రము లోని ది గురుకుల్ పాఠశాలకు చెందిన కళ్యాణ్ రామ్ ఆరవ తరగతి గోల్డ్ మెడల్, ఆయనష్ నాలుగువ తరగతి సిల్వర్ మెడల్, వీత్ చౌహన్ మూడవ తరగతి సిల్వర్ మెడల్  కరీంనగరులో జరిగిన అల్ ఇండియా కరాటే కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పథకాలు సాధించారు. పాఠశాల యాజమాన్యం అభినందించారు పిల్లలు విద్య తో పాటు, మానసిక ఉల్లాసం కోసం క్రీడారంగంలో రాణించాలని అన్నారు.

Related posts

వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య

Sambasivarao

*అగ్రంపాడ్ జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

ఇంటర్నేషనల్ కరాటే  విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.