Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

*మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు*

వరంగల్ తూర్పు నియోజకవర్గం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వరంగల్ ప్రతినిధి:-

మిలాద్-ఉన్-నబి సందర్భంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఫ్లవర్స్ మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని గజమాలతో సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రారంభించడం జరిగింది.

Related posts

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ