Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

*టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం* 

 

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//ఎల్కుర్తి హవేలీ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 వరంగల్ ప్రతినిధి:-

 

అమృత టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు రూ 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించు కున్నారు కేటీఆర్ చెప్పాలన్నారు తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులు 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పిఎల్ఆర్, మెగా, గజ కన్స్ట్రక్షన్స్ కు కట్టబెట్టింది నిజం కాదా కేటీఆర్ సమాదానం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు