Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

Sfi ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 22  ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లో ఉన్న బాయ్స్ ఎస్టి, ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో సభ్యత్వం నమోదు  కార్యక్రమం నిర్వహించారు  ఈ కార్యక్రమంలో స్టాలిన్ జిల్లా అధ్యక్షులు, కళ్యాణ్ జిల్లా ఉపాధ్యక్షులు, జేశ్వంత్ జిల్లా సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అగ్రంపహాడు జాతరలో అమ్మవార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు

Jaibharath News

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

Jaibharath News

కరాటే కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గురుకుల పాఠశాల విద్యార్థులు

Sambasivarao