Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

gwmc గ్రీవెన్స్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రదాన కార్యాలయంలోని సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కమీషనర్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు..ఇంజనీరింగ్.23,హెల్త్& సానిటేషన్.06,.ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)…05.టౌన్ ప్లానింగ్….43 .ఎలక్ట్రికల్. .02 మొత్తం 79 దరఖాస్లులు వచ్చాయనితెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఈ లు ప్రవీణ్, చంద్ర రాజయ్య సి ఎం హెచ్ ఓ డా.రాజేశ్, బయలజిస్ట్ మాధవరెడ్డి హెచ్ ఓ రమేష్ డి ఎఫ్ ఓ శంకర్ లింగం టి పి ఆర్ ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్ డి సి పి రవీంద్ర డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి టి ఓ బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

26న జరిగే రైతు సదస్సు విజయవంతం చేయాలీ

వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.