Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

డాక్టర్ రాజేశ్వరిచంద్రశేఖర్ ఆర్య కు సన్మానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 2
ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి పదవి విరమణ పొందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య రాజేశ్వరి దంపతులను యోగ అసోసియేషన్ సభ్యులు రంగశాయిపేటలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రాజేశ్వరి భారతీయ ధన్వంతరి ఆయుర్వేద వైద్య సేవలు అందించారని ఆయన అన్నారు దీర్ఘకాలిక రోగులకు ఎంతో సేవ చేశారని తెలిపారు. వైద్యరంగంలోనే కాకుండా సామాజిక సేవలు సమాజానికి చేస్తూ క్రీడ రంగా అభివృద్ధికి క్రీడాకారులను ప్రోత్సహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ అసోసియేషన్ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ పాషా శ్రీనివాస్ గీతాంజలి కళాశాల డైరెక్టర్ శ్రీధర్ కోట రజిత జ్యోతి ప్రేమలత పాల్గొన్నారు


Related posts

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్