April 5, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారులో నుండి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తుండగా దామెర ఎస్. ఐ. కొంక అశోక్ రెండు టిప్పర్లు నెం. TS 02 UC 9805, TS 23 T 3583 నెంబర్లు గల వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.

Related posts

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం

చల్లా ధర్మారెడ్డి వెంటే హౌజ్ బుజుర్గ్ గ్రామస్థుల

Jaibharath News

అగ్రంపహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్త జన సందోహం

Jaibharath News