April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
హిమచల్ ప్రదేశ్ లో జరిగే 49వ జాతీయ స్థాయి యోగా పోటీలకు  అడుప అభినవ నేతాజీ ఎంపికైనాడని ఉమ్మడి వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఈటి  బొలిశెట్టి కమలాకర్  తెలిపారు.సెప్టంబర్  నెలలో హైదారాబాద్ లో   సరూర్ నగర్ ఇండొర్ స్టేడియంలో  తెలంగాణ యోగా అసోసియేషన్  అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు లలో    వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన అడుప అభినవ నేతాజీ  16 -18 ఎళ్ళ విభాగంలో  పోటీలలో   తృతీయ స్థానం సాదించి  జాతీయ స్థాయి యోగా పోటీకి ఎంపిక అయ్యారని అన్నారు. అక్టొబర్ 24 నుండి 27 వరకు  హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉనా లో   యోగా పెడరేషన్ అఫ్ ఇండియా అధ్వర్యంలో     నిర్వహించనున్న జాతీయ యోగా   పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గోనున్నట్లు కమలాకర్ తెలిపారు.

Related posts

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

హశిష్ మత్తు మందుతో పోలీసులకు పట్టుబడిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్