Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలుజాతీయ వార్తలు

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు

(జై భారత్ వాయిస్ న్యూస్ హిమాచల్ ప్రదేశ్ )
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో జరుగుతున్న 49వ జాతీయస్థాయి యోగా పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి యోగ క్రీడాకారులు పాల్గొన్నారని తెలంగాణ యోగ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మనోహర్ తెలిపారు అక్టోబర్ 24 నుండి 27వ తేదీ వరకు జరుగుతున్న 49వ  సబ్ జూనియర్, జూనియర్ స్థాయి జాతీయ స్థాయి యోగ   పోటీలలో ఎనిమిది నుంచి 18 ఏళ్ల లోపు బాలబాలిక యోగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు విరికి  ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అన్నారు

Related posts

తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ

Sambasivarao

ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం

నర్మద పుష్కరాలు-2024 ఎప్పుడంటే