జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
CM CUP 2024 సంగెం మండల స్థాయి లో
కబడ్డీ, ఖోఖో, వాలిబల్ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 12 న ZPHS సంగెం పాఠశాల లో నిర్వహించబడుతాయని సంగెం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రవిందర్ తెలిపారు.
10 తేదీన న వాలిబల్, 11 న కబడ్డీ 12 న ఖోఖో, అథ్లెటిక్స్, యోగ నిర్వహించబడును. క్రీడాకారులు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువపత్రం, తీసుకొని రాగలరు. సంగెం మండలం లో అన్ని గ్రామాల నుండి క్రీడా జట్టు లు పాల్గొనాలి , ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయి కి ఎంపిక చేస్తామని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రవీందర్ పేర్కొన్నారు