కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు సహజ సిద్ధ రంగులతో పండుగ జరుపుకోవాలన్నరు హోలీ పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.
