April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ )గీసుకొండ మండలంలోని కొమ్మాలలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆవరణలో భక్తులకొసం గీసుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను వరంగల్ డిప్యూటి డిఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రనాయక్ సందర్శించారు. జాతరకు వచ్చె భక్తులకు ఆనారోగ్యము కలిగితే వారికి ప్రథమ చికిత్స చేయాలన్నారు. మేరుగై చికిత్ప అవసరం ఉంటే వరంగల్ లోని ప్రభుత్వ ఆసునత్రికి రెఫర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో. గీసుకొండ ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి తదితరులు. పాల్గోన్నారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యం

ఉర్సు చెరువు సుందరికరణ పనులను ప్రారంభించండి

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News