Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ నూతన డైరీని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆవిష్కరించి సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అదేవిధంగా టీఎన్జీఓస్ సంఘ బాధ్యులందరూ తమ సంఘ అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా టిఎన్జీఓస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తి ధర్మంతో పాటు విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు తలెత్తితే పరిష్కారానికి చొరవ తీసుకుంటామని అదేవిధంగా ఉద్యోగులందరూ సమిష్టిగా పనిచేసే జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పతములో ముందు ఉంచాలని కోరారు  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాదె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమా నాయక్,ఉపాధ్యక్షులు దుర్గారావు,గద్దల రాజు సిటీ యూనిట్ అధ్యక్షులు శంకేసి రాజేష్, జిల్లా బాధ్యులు రజనీకాంత్,గణేష్,వంశీ, యాకూబ్ నాయక్, రజిత,మానస, రాజేశ్వరి లలిత, లిఖిత, అర్జున్ సతీష్, సుమన్,జోసఫ్, రవీందర్, ముజాహిద్, అజయ్, అశోక్,వినోద్, మహేందర్

Related posts

మునిసిపల్ అధికారులపై మంత్రి కొండా సురేఖ సిరియస్ నొ కాంప్రమైస్‌

Sambasivarao

ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీఓస్ ధ్యేయం.. వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్.

బాల కొమురవెల్లి  హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ