Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

సలాబత్పూర్ లో సీతారాముల కళ్యాణోత్సవం

కామారెడ్డి జిల్లా మద్నూర్. మండలంలోని సీతారాముల కళ్యాణోత్సవం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ దంపతులు కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం ఆలయ పూజారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దంపతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి సీతారాముల విగ్రహాలకు అక్షింతలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts

టిజిపిఎస్సీ హిందీ లెక్చరర్ స్టేట్ లో మద్నూర్ యువకునికి నాల్గవ ర్యాంకు

Valanke sachin kumar

కాసుల బాలరాజ్ సత్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 

Valanke sachin kumar

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar