ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేదమంత్రాలతో వేదమూర్తులతో నిర్వహించారు సీతమ్మవారినీ దూడం శ్రీదేవి మల్లేశం ఇంటి నుండి వేదమంత్రాలతో మేళా తాళాలతో కళ్యాణ మంటపానికి తీసుకురాగా ,రాములవారినీ బూర పద్మ రమేష్ కళ్యాణ మండపానికి చేర్చి లోక కళ్యాణనార్థం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణం అనంతరం అన్నదాన వితరణ భాగంగా దూడం భాస్కర్ అరటి పండ్లు అందచేశారు ఇట్టి కళ్యాణ మహోత్వం నకు రెడీ మార్ రైట్ టు ఇన్ఫర్ మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ జాయింట్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దూడం భాస్కర్ రాధిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దూడం భాస్కర్ మాట్లాడుతూ ధన వస్తూ శ్రమ రూపేణ పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు
