భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది
AAO అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 350,AAO స్పెషలిస్ట్ 410,AE అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్, ఎలక్ట్రికల్ 81 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.21నుండి30 సంవత్సరాల లోపు అర్హులైన అభ్యర్థులు డిగ్రీ.బీటెక్ లా డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకొవాలి. బేసిక్ పే 88,635 రూపాయలు వేతనం లభిస్తుంది మరిన్ని వివరాలు ఈ క్రింద వెబ్ సైట్ లో చూడండి
https://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

previous post