జై భారత్ వాయిస్ న్యూస్ ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పసిపిల్లలను ఎత్తుకొని వారిని నవ్వించారు.నిరుపేదలు, పేదల కుటుంబాలలో వివాహాలు ఇతర శుభ కార్యక్రమాలను సులభంగా నిర్వహించగలిగేలా ‘కళ్యాణ్ మండపం’ అనే పథకాన్ని గోరఖ్‌పూర్ నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిథ్యనాద్ ప్రారంభించారు శుక్రవారం నాడు మహాయోగి గురు శ్రీ గోరఖ్‌నాథ్ జీ పవిత్ర భూమి అయిన గోరఖ్‌పూర్ జిల్లాలోని మాన్‌బేలా , రప్తి నగర్ విస్తరణ పథకంలో కళ్యాణ్ మండపం ప్రారంభించి ప్రజలకు అంకితం చశారు అనంతరం మహిళలకు బహుమతులు అందజేశారు చిన్నపిల్లను ఎత్తుకొని ఆడించారు.गरीबों एवं जरूरतमंदों के परिवारों में शादी-विवाह एवं अन्य मांगलिक कार्यक्रम आसानी से हो सकें, उसके लिए ‘कल्याण मंडपम्’ की परिकल्पना हम लोगों ने गोरखपुर से शुरू की थी।इस शृंखला में आज महायोगी गुरु श्री गोरखनाथ जी की पावन धरा जनपद गोरखपुर में मानबेला एवं राप्तीनगर विस्तार योजना में कल्याण मंडपम् का उद्घाटन कर जनता-जनार्दन को समर्पित किया।






