(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23)హనుమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, కెజీబీవీలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు. గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండవరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి...
జై భారత్ వాయిస్ న్యూస్ :హనుమకొండ, నవంబర్ 17 (kakathiya)కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.ఓరుగల్లు సిగలో మరో మందారం..మురిసిపోతున్న కళామతల్లి.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం తేదీ...
(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, కంటి చూపుతో రాజకీయాలను శాసించే అదృశ్య శక్తి మంత్రి సీతక్క గురువారం ఉత్తర మహారాష్ట్రలోని నందుర్బర్...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో హంటర్ రోడ్డు లోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.వైద్య శిబిరాన్ని ...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ :వికారాబాద్ జిల్లా లాగిచెర్ల గ్రామాల్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఫార్మా విలేజ్ కి సంబంధించిన...
జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ నవంబర్ 12:వసతిగృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో...
పంచలింగాల శివాలయం అద్భుత బిజెపి పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కాళీ ప్రసాద్(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):కాకతీయుల కాలంలో నిర్మించిన పంచలింగాల శివాలయం ను అద్భుతంగా పునర్...
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 11 )ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలకు...
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలో అత్యంత భక్తితో నిర్మిస్తున్న శ్రీ పార్వతీ సమేత మహాదేవ పంచకూట ఆలయం ప్రారంభానికి ముస్తాబయింది. నాటి కాకతీయ...
(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని 42వ డివిజన్ మాజీ...
(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )గొప్ప చారిత్రిక నేపధ్యం ఉన్న వరంగల్ నగర అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే ప్రజా ప్రభుత్వం కుల గణన చేపడుత్తున్నదని పరకాలశాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆత్మకూరు...
జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):కాకతీయుల కాలంలో నిర్మించిన పంచ కూట శివాలయాన్ని ఆత్మకూరు మండల కేంద్రంలో అద్భుతంగా రాతి కట్టడంతో తిరిగి నిర్మించారు.ఆలయ ప్రతిష్టకు సన్నాహాలు...
(జై భారత్ వాయిస్ న్యూస్ హిమాచల్ ప్రదేశ్ )హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో జరుగుతున్న 49వ జాతీయస్థాయి యోగా పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి యోగ క్రీడాకారులు...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):నేరఆరోపణ తో వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే కేసు నమోదు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝు తెలిపారు....
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్15ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల అద్దె భవనాలకు ప్రభుత్వం అద్ద చెల్లించకపోవడంతో...
అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంపరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ హాజరైనారు (జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ఆత్మకూరు...
జై భారత్ వాయిస్ న్యూస్ దామెరహన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారులో నుండి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తుండగా దామెర ఎస్....
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 08వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ నవరాత్రులను పురస్కరించుకొని మహిళా పోలీస్ సిబ్బంది...
(జై భారత్ వాయిస్ భాగ్యనగరం అక్టొబర్ 08)తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం...
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి హన్మకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్ లెట్ ను హనుమకొండ...
హనుమకొండ: పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణహిత...
(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 04)దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ శ్రీరామ్ కాలనీలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో అత్యంత్య వైభవోపేతంగా పూజ...
జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3 రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తుందని వర్ధన్నపేట మండల...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ అక్టోబర్ 3 హనుమకొండలోని మల్లిఖాంబా మనోవికాస కేంద్రంలో అంగవైకల్యం కలిగిన పిల్లలు తమలో ఉన్న నైపుణ్యంతో తయారుచేస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు...
జైభారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూర్ అక్టోబర్ 3 పిడుగుపడి చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 10 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా, మరియు ఒక్కొక్క కుటుంబానికి...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3 గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3మత్స్యకార కుటుంబాలలో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ,పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండ...
జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో భవన నిర్మాణం మరియు 500 మెట్రిక్ టన్నుల...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 2ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి పదవి విరమణ పొందడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని హౌస్ బుజ్జూర్...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 02బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలిరోజు (ఎంగిలిపూల బతుకమ్మ) వేడుక ను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో, దుర్గేశ్వర...
జై భారత్ వాయిస్ న్యూస్ దామెర అక్టొబర్ 02వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం...
జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 హనుమకొండ-తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు గురుకుల్ ది స్కూల్ లో నిర్వహించినారు విద్యార్ధినీలు రకరకాల పూలతో బతుకమ్మలను...
జైభారత్ వాయిస్ న్యూస్ అక్టోబర్ 01 పరకాల -పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘంహనుమకొండ జిల్లా అధ్యక్షులు మలిపెద్ది...
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండఎస్ ఎస్ యు విద్యార్థి పోరు యాత్ర ముగింపు విజయోత్సవ సభ. సొమవారం జరిగింది.స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా...
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 వరంగల్గీసుగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గీసుగొండ మండల పరిధిలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు...
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30హనుమకొండహనుమకొండ పరిధిలోని 51 వ డివిజన్లో కే ఎల్ ఎన్ కాలనీ అభివృద్ధి సేవ కమిటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని...
*ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి* హన్మకొండ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 30 హనుమకొండ ప్రతినిధి:- మహానగరంలోని అన్ని మురికివాడలలో వైద్య శిబిరాలు ఏర్పాటు...
*వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే* హన్మకొండ//వడ్డేపల్లి జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:- వరంగల్ పశ్చిమ నియోజకవర్గ...
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 28వరంగల్ జిల్లా ఎంజీఎం సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చిలుక మురళిని వరంగల్ జిల్లా టీఎన్జీఓస్...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోఎన్ ఎస్ ఎస్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా...
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)ప్రజా ప్రతినిధులు.. అధికారులు ప్రజలకు సేవకుల వలె పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ మండల...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 24 స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం.జరిగిందని హన్మకొండ నయింనగర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల సభ...
జైభారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 24సీతారాo ఏచూరి ఆశయాలను కొనసాగించాలి. ఆయన మరణం ఈదేశానికి తీరనిలోటుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీఅలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్...
జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్ 24భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశ మయ్యారు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 23 హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల కబ్జాదారులకు...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 24 హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హనుమకొండ, కిషన్ పురాలోని చైతన్య డిగ్రీ కాలేజ్ (సీడీసీ)లో నిర్వహిస్తున్న టెక్నోవిస్టా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ...
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 23 వరంగల్ఐసిడిస్ వర్ధన్నపేట్ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ,ఆధ్వర్యంలో గంగాదేవిపల్లి శిక్షణ కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ కీ లింగ వివక్షత గృహ...
దేశ జనాభాలో సగాభాగానికి పైగా ఉన్న మనకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మన...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హన్మకొండ హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 23 :-కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణిలో భాగంగా 37వ డివిజన్ 16మంది లబ్ధిదారులకు...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 23 :-భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండల కేంద్రంలో బొడ్డు చింతలపల్లి బూత్...
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్23వరంగల్ జిల్లా పరకాలనియోజకవర్గ పరిధిలో యువతకు, మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర...
Public hearings should be addressed immediately-Hanumakonda District Collector Pravinya జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్23హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన...
*తెలంగాణ భవన్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు..ఎంపి రవిచంద్ర* హైదరాబాద్//తెలంగాణ భవన్జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హైదరాబాద్ ప్రతినిధి:- బాపూజీ 12వ...
(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 20 ) గ్రామాలు పరిశుభ్రంగా వున్నాయంటే గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల చలువేనని జిల్లా పరిషత్...
జైభారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట సెప్టెంబర్ 21 ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో పోషకాహార మహోత్సవాలు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు...
జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 19గీసుకొండ మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ న్యూస్ రిపోర్టర్ మేకల దాసు, గొర్ల కాపరిగా జీవనం సాగిస్తున్న...
జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 18గీసుకొండ మండల సీనియర్ ఫ్రీలాన్సర్ పాత్రికేయులు (మాజీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్) మేకల దాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మృతి...
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 నర్సంపేటచెన్నరావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలోని మామిండ్ల పల్లెలో గణపతి వద్ద నవ భారత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు...
తెలంగాణ సమాజానికి రాచరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ప్రభుత్వాదేశానుసారం ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం...
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలిజైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17 ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ...
జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టంబర్ 17గీసుకొండ మండలంలోని ప్రగతి మండల సమైక్య 15వ వార్షిక మహాసభ మంగళవారం కోనయమాకుల గ్రామంలోని ప్రగతి మండల సమైక్య...
జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులతో కలిసి వరంగల్...
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ...