Jaibharathvoice.com | Telugu News App In Telangana

Category : కాకినాడ

కాకినాడ

కాకినాడలో విలీనం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన రమణయ్యపేట వాసులు

జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడకాకినాడలో రమణ య్యపేట గ్రామవిలీన ప్రక్రియను తక్షణమే పూర్తిచేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించా లని పౌరసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా...
కాకినాడ

కాకినాడ కార్పోరేషన్ లో అవినీతి ప్రక్షాళన చేపట్టాలి!!

జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ...

దానం చందంగా సామాజిక పింఛన్ల పంపిణీ తగదు

జై భారత్ వాయిస్ కాకినాడసామాజిక ఫించన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారామాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం అమలులోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం...

సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం

కాకినాడ జిల్లా పరిధిలోని సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ వికాస్ పాండే...
కాకినాడ

మరిడమ్మతల్లి ఉత్సవం తెలుగింటి ఆషాఢ ఆచారం

దూసర్లపూడి రమణరాజు, కాకినాడ తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాపితంగా మరిడమ్మ అమ్మవారి జాతరను ఆషాఢ మాసంలో స్మరించుకుంటారు. జేష్ఠ మాస అమావాస్య నుండి ఆషాడ మాసం అమావాస్య...
కాకినాడ

అఖండశక్తిపాతం ‘గోవిందనామం’*

Jaibharath News
జై భారత్ వాయిస్ కాకినాడ(గణపతిపీఠంలో 33వ జపయజ్ఞపారాయణ)చైత్రశుద్ధపాడ్యమినుండి5రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రం లో ఆకాశగంగ బాలఆంజనేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని కాకినాడ భొగిగణపతి...
కాకినాడ

వరదలా ముంచెత్తిన అకాల వర్షం.. పూడిక ముంపుతో జలమయం కాకినాడ కార్పోరేషన్

Jaibharath News
( (పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు) కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి హైక్లాస్ ఏరియా...
కాకినాడ

బ్రహ్మంగారి ఆరాధనతో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ వ్రత ఫలితం

కలియుగతత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో లిఖించిన కాలజ్ఞాన అంశాలు ఆత్మజ్ఞానానికి చెందిన ప్రకృతి పరమార్ధమని కాకినాడలొనిభోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ...
కాకినాడ

కాకినాడ రహదారుల్లో ప్యాచ్’వర్కులు చేపట్టాలిపౌర సంక్షేమ సంఘం

జై భారత్ వాయిస్ కాకినాడకాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం...