Jaibharathvoice.com | Telugu News App In Telangana
జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి
కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులు కేటాయించి, ప్రారంభించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Category : హైదరాబాద్ జిల్లా

హైదరాబాద్ జిల్లా

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరంఅమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు గ్రామస్తులుగీసుకొండ గ్రామాభివృద్ధి...
హైదరాబాద్ జిల్లా

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )టీఎన్జీఓస్.  వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్  టీఎన్జీఓ భవన్ నందు జిల్లా అధ్యక్షులు గజ్జెలు రామ్ కిషన్...
హైదరాబాద్ జిల్లా

విశ్రాంత అధ్యాపక బృందం ఆత్మీయ కలయిక

విశ్రాంత ఉపాధ్యాయ బృందం ఆత్మీయ కలయిక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది  మంచిర్యాల జిల్లాలోని కళ్యాణిఖని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల ఆల్ రిటైర్డ్ స్టాఫ్ మీట్ అండ్...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది....
హైదరాబాద్ జిల్లా

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

Jaibharath voice news)ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, “భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక” అనే అంశంపై...
హైదరాబాద్ జిల్లా

తెగించి దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది… గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు,

గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు, 73370 82570) తెగించి దీక్ష చేస్తేనే.. తెలంగాణ స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆరు దశాబ్దాల స్వరాష్ట్రం కల నెరవేరడం...
హైదరాబాద్ జిల్లా

2050- విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం )గొప్ప చారిత్రిక నేప‌ధ్యం ఉన్న వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన...
హైదరాబాద్ జిల్లా

మహిళలకు గుడ్ న్యూస్ మ‌హిళా సంఘాల‌కు ఆర్టీసీ అద్దె బ‌స్సులు

(జై భారత్ వాయిస్ భాగ్యనగరం అక్టొబర్ 08)తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. మ‌హిళా సంఘాల‌ను ఆర్దికంగా బ‌లోపేతం చేసే దిశ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం...
హైదరాబాద్ జిల్లా

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం

జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం  సెప్టెంబర్ 24భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కార్యనిర్వాహక అధ్యక్షులు కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశ మయ్యారు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ...
హైదరాబాద్ జిల్లా

బీసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్స్ ధ్యేయంగా ముందుకు సాగుదాం:

దేశ జనాభాలో సగాభాగానికి పైగా ఉన్న మనకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మన...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ భవన్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు ఎంపి రవిచంద్ర

*తెలంగాణ భవన్ లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు..ఎంపి రవిచంద్ర* హైదరాబాద్//తెలంగాణ భవన్జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హైదరాబాద్ ప్రతినిధి:- బాపూజీ 12వ...
హైదరాబాద్ జిల్లా

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్ 2024 పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఆడప అభినవ నేతాజీ బ్రాంజ్ మెడల్ సాధించారు.వరంగల్...
హైదరాబాద్ జిల్లా

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 భాగ్యనగరంహైదరాబాదులో ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని  మంత్రి...
హైదరాబాద్ జిల్లా

ఋణమాఫీ కానీ రైతులకు మాఫీ చేయాలని మంత్రికీ వినతి

Sambasivarao
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం లో ఋణమాఫీ జరగని రైతులకు న్యాయం...
హైదరాబాద్ జిల్లా

అన్న ప్రసాదం పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

Sambasivarao
(జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్  11) బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసం సమీపాన...
హైదరాబాద్ జిల్లా

పచ్చదనం పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అమరవీరుల ప్రేరణతో ఉద్యమించాలి మంత్రి కొండా సురేఖ

Sambasivarao
*పచ్చదనం పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అమరవీరుల ప్రేరణతో ఉద్యమించాలి మంత్రి కొండా సురేఖ* హైదరాబాద్ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 హైదరాబాద్ ప్రతినిధి:- దేశ...
హైదరాబాద్ జిల్లా

తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దయ్యాల ప్రభాకరు

Sambasivarao
*తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దయ్యాల ప్రభాకరు* హైదరాబాద్ జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:- హైదరాబాద్ బీసీ భవనులో...
హైదరాబాద్ జిల్లా

ఖైరతాబాద్ లోని గణేశుని పూజకు హాజరైన మార్త రమేష్

Sambasivarao
జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్ 7) హైదరాబాద్ ఖైరతాబాదులోని 70 అడుగుల వినాయకుడు గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆహ్వానం  మేరకు. నిమ్స్ ఆసుపత్రి  లైజనింగ్ ...
హైదరాబాద్ జిల్లా

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 హైదరాబాద్ ప్రతినిధి:-విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి...
హైదరాబాద్ జిల్లా

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై...
హైదరాబాద్ జిల్లా

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి

జై భారత్ వాయిస్ వరంగల్ ఆగస్టు 24వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం,...
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం ఆగస్టు 19తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖమంత్రి దనసరి అనసూయ...
హైదరాబాద్ జిల్లా

మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది మంత్రి సీతక్క

(రిపోర్టర్ జ్యోతి)జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరంస్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి...
హైదరాబాద్ జిల్లా

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరంరాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు...
హైదరాబాద్ జిల్లా

బిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

Sambasivarao
జై భారత్ వాయిస్: భాగ్యనగరం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్నా నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ స్కూటీకి...
హైదరాబాద్ జిల్లా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా

REPORTER JYOTHI
(జై భారత్ వాయిస్ భాగ్యనగరం) సీఎం రేవంత్ రెడ్డి 28 శుక్రవారం నాటి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి   ఈ నెల 29వ తేదీ శనివారం...
హైదరాబాద్ జిల్లా

మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాలు

adupashiva
మహిళలు బ్యాంకులు ఇచ్చే ఋణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ది, ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ...
హైదరాబాద్ జిల్లా

బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ

జై భారత్ వాయిస్ భాగ్యనగరంబీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభంకావడంతొ కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టింద‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
హైదరాబాద్ జిల్లా

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

జై భారత్ వాయిస్ భాగ్యనగరంగ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ...
హైదరాబాద్ జిల్లా

బిజెపి అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ భాగ్యనగరంబిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బిజెపి భావజాలం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన...
హైదరాబాద్ జిల్లా

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలపి హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఒక వేల వాటిపి ఆగస్టు...
వరంగల్ జిల్లాహైదరాబాద్ జిల్లా

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

జై భారత్ వాయిస్ : భాగ్యనగరంహైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర...
హైదరాబాద్ జిల్లా

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News
భాగ్యనగరము జై భారత్ వాయిస్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీయ...
హైదరాబాద్ జిల్లా

మేడారం సైకిల్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

భాగ్యనగరం: జై భారత్ వాయిస్తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభయ హస్తం 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్థలం...
హైదరాబాద్ జిల్లా

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News
50 వేల ఎకరాల భూమి సేకరించి, ఈస్ట్ సిటీ నిర్మాణం ఇప్పటికే విదేశీ కంపెనీలతో చర్చలు, త్వరలో కార్యాచరణ రాజకీయ గురువు చంద్రబాబు అమరావతి భూసేకరణే స్ఫూర్తిగా...
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

Jaibharath News
భాగ్యనగరం జై భారత్ వాయిస్ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి...
హైదరాబాద్ జిల్లా

దేవదాయ శాఖ మంత్రి కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్

జై భారత్ వాయిస్ భాగ్యనగరందేవదాయశాఖ అటవి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ మురళీధర్ రావు ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా వరంగల్ జిల్లా...
హైదరాబాద్ జిల్లా

మంత్రి కొండా సురేఖను కలిసిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News
జైభారత్ వాయిస్ భాగ్యనగర్ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్...
హైదరాబాద్ జిల్లా

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

జై భారత్ వాయిస్ భాగ్యనగర్తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ జిల్లా

ఓరుగల్లు నుండి ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం

Jaibharath News
జై భారత్ వాయిస్ భాగ్యనగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి....
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లాహైదరాబాద్ జిల్లా

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News
ఆర్యవైశ్య హై స్కూల్ ఉన్నత పాఠశాల 1985- 86 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చదివి...